Moil Notification 2020
MOIL ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ 2020 MOIL Limited (formerly known as Manganese Ore India Limited) నుండి నోటిఫికేషన్ జారీ చేసారు ఇవి కేంద్ర ప్రభుత్వ జాబ్స్ వీటికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రాత పరీక్షా ద్యారా ఎంపిక విధానం ఉంటుంది . పరీక్ష లో మెరిట్ వచ్చిన వారిని జాబ్స్ కు సెలెక్ట్ చేస్తరు ఇంటికి రైజర్వేషన్ వర్తింపు ఉండును 4. SELECTION PROCESS దీనికి మొదట కంప్యూటర్ ఆధారిత …