Institute of Forest Biodiversity notification 2020
- ఇండియన్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ నుండి మంచి నోటిఫికేషన్ వెలుబడింది
- దీనికి ఎటువంటి పరీక్షా లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా వీటిని ఫిల్ చేతున్నారు
- జాబ్ వచ్చిన తరువాత కూడా మన సొంత రాష్టం లో దీన్ని చేసుకోవచ్చు
- దీనికి డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చ దీనికి సంబదించిన పిడిఎఫ్ లింక్ ను కిందగా ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలర
- ఆసక్తి గల వారు కింద ఇచ్చిన అడ్రెస్స్ కు రాగలరు
- 2020 ఫిబ్రవరి 19 న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్శిటీ , దులపల్లి, కొంపల్లి (ఎస్ఓ), హైదరాబాద్, తెలంగాణ -500 100 వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్స్ (డిఇఒ) స్థానం కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ జరుగుతుంది.
ముఖ్యమైన సూచనలు
- దరఖాస్తుదారులు అర్హత మరియు ప్రమాణాలను సంతృప్తిపరిచేలా చూడాలి.
- దరఖాస్తుదారులుఇంటర్వ్యూ రోజు ఉదయం 9.30 నుండి 10.30 మధ్య రిసెప్షన్ కౌంటర్లో రిపోర్ట్ చేయాలి
- అభ్యర్థులు తగిన విధంగా నింపిన దరఖాస్తు ఫారమ్‌ను మరియు నిర్ణీత ఫార్మాట్లోసమర్పించి, అన్ని విద్యా అర్హతలు, అనుభవధృవీకరణ పత్రాలు మరియు ఇతర సంబందించిన పత్రాలు తీసుకురావాలి
- ఇంటర్వ్యూ కోసం రిపోర్టింగ్ సమయంలో పత్రాల ధృవీకరణకు ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా అవసరం .
- ఈ జాబ్స్ పరిమెంట్ జాబ్స్ కావు కాంట్రాక్టు పద్దతిలో తీసుకొనబడును .
- 3 ఇయర్స్ కాంట్రాక్టు పద్దతిలో తీసుకుంటారు
- ఈ నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి పిడిఎఫ్ ను కింద ఒక లింక్ రూపం లో ఇచ్చాను దానిలో పూర్తి సమాచారం ఉండును అభ్యర్హులు ఈ పిడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకోగలరు