Indian Maritime University
- imu నుండి వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలుబడింది
- ఇవి కేంద్ర ప్రభుత్వ జాబ్స్ వీటికి తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు
- ఈ నోటిఫికేషన్ పిడిఎఫ్ ను కింద ఒక లింక్ లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోగలరు
Instructions
- దరఖాస్తుదారులు అన్ని సూచనలు, నియామక నియమాలను జాగ్రత్తగా చూసుకోవాలి
- దీన్ని అందరూ ఆన్లైన్ విధానం లో అప్లై చేసుకోవాలి
- ఇవి కేంద్ర ప్రభుత్య ఉద్యోగాలు వీటికి దేశం లో వున్నా అన్ని రాష్టాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు
- దీనికి దేశం లో వుండే అన్ని రకాల రిజర్వేషన్ లు వర్తిస్తాయి
- దీనికి కేవలం 10 th class పాస్ ఉంటె చాలు
Qualifications
a) 10th standard certificate and equivalent of support of Date of Birth.
(b) Community certificate of SC/ST and OBC(Non Creamy Layer)/EWS candidates
(c) U.G degree certificate where ar applicable.
(d) UG degree mark sheets , grade sheets.
(e) Ex-Service men certificate t prescribed by GoI.
(f) Other documents as applicable as per the Eligibility Criteria,
- ఈ నోటిఫికేషన్ కు సంబందించిన పుర్తి వివరాలతో కూడిన పిడిఎఫ్ లింక్ ను కింద ఒక లింక్ రూపం లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు
Click here to download Notification PDF