INDIAN POSTAL REQUIREMENT 2020
- ఇండియన్ పోస్టల్ శాఖ ముంబై నుండి డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలుబడింది
- దీనిలో 10 పోస్టులు కలవు ఇవి కేంద్ర ప్రభుత్వ జాబ్స్ దీనికి తెలంగాణ మరియు ap వాళ్ళు అప్లై చేసుకోవచ్చు
- కానీ జాబ్ వచ్చిన తరువాత ముంబై లో ఉండి జాబ్ చేయాలి 2 years తరువాత మన సొంత రాష్టం కు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు
- దీనికి సంబందించిన పూర్తి పిడిఎఫ్ ను కింద లింక్ రూపం లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు
Eligibility
- ఈ ఉద్యోగాలకు వయోపరిమితి 18 నుంచి 27 మధ్య ఉండాలి
- sc మరియు st వాళ్లకు 5 yrars వయస్సులో సడలింపు ఉండును
- కేంద్ర ప్రభుత్య అన్ని రకాల రిజెర్వేషన్స్ లభించును
- దీనికి అప్లై చేసే అభ్యర్థులకు డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి
- అదేవిధంగా మోటార్ మెకానిజం తెలిసి ఉండలి
- లైట్ మరియు హెవీ మేటర్ వాహనాలు కనీసం 3 years అనుభవం ఉండాలి
- దీనికి కనీస విద్య అర్హత 7th ఉండాలి 7th క్లాస్ పాస్ అయినా వారు అందరూ దీనికి అప్లై చేసుకోవచును
- దీని యొక్క నోటిఫికేషన్ పిడిఎఫ్ ను కింద ఇచ్చాను చుడండి డౌన్లోడ్ చేసుకొని అన్ని నిబంధనలు చెదిరిన తరువాత దీనికి అప్లై చేయగలరు
Click here to download Notification Pdf