ఇస్రో నోటిఫికేషన్ 2020
- ఇస్రో నుండి చాల రకాల జాబ్స్ కు నోటిఫికేషన్ వెలుబడింది
- ఇవి కేంద్ర ప్రభత్వ జాబ్స్ వీటికి దేశం లో వున్నా ఏ రాష్టం వారు ఐన దీనికి అప్లై చేసుకోవచ్చు
- మంచి జీతం తో పటు హోదా వుండే ఉద్యోగాలు
- ఇవి 10th iti మరియు ఇంటర్ డిగ్రీ తో జాబ్స్ కలవు
- ఈ నోటిఫికేషన్ కు సంబందించిన పిడిఎఫ్ ను కింద ఒక లింక్ రూపం లో ఇచ్చాను నోటోఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసి అప్లై చేయగలరు
గమనిక
- దీనికి అన్ని రకాల రిజర్వేషన్స్ లు వర్తిస్తాయి
- వీటికి 40 శాతం కంటే తక్కువ అంగవైకల్యం వున్నా వాళ్ళు అందరు అప్లై చేసుకోవచ్చు
- ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు దేశం లో వున్నా అన్ని రాష్టాల వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు
ఫీజ
- దీనికి ఫీజు ఆన్లైన్ లో చెలించవలెను
- ఓబీసీ మరియు oc వాళ్లకు ఫీజు 250 రూపాయలు ఉండును
- దీన్ని ఆన్లైన్ లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్యారా చెలించ వచ్చు
- దీనికి చివరి తేదీ 06-03-2020
- నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి వివరాలతో కూడిన పిడిఎఫ్ ను కింద ఒక లింక్ రూపం లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు .
Click here to download official notification pdf
ఆఫీసిల్ వెబ్సైటు కోసం ఇక్కడ చుడండి
Click here for official website
మీకు తరుచుగా వచ్చే డౌట్స్ కోసం ఇక్కడ చుడండి