JPS 3rd List District wise Information
- TS JPS (Junior panchaythi secretary) పంచాయతీ కార్యదర్శి కి సంధించిన 3rd లిస్ట్ మరిము 4th లిస్ట్ వివరాలు కొన్ని జిల్లాలో విడుదల చేయడం జరిగింది
- వాటికి సంబంధించి న జిల్లాల వారీగా లిస్ట్ క్రింద లింక్ లో పెట్టాను లింక్ ఓపెన్ చేసి చుడండి….
- మిగితా జిల్లాలో మరి కొన్ని రోజుల్లా ఏర్పడే ఆకాశం వుంది కావున అభ్యర్థులు అర్థం చేసుకోగలరు ఇప్పటి వరకు వచ్చిన అన్ని జిల్లా లా జాబితాను కింద లింక్ రూపం లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు
NOTIFICATION
- తెలంగాణ పంచాయతీ కార్యదర్శి పోస్టుల కోసం 2018 లో నోటిఫికేషన్ వెలుబడినది
- సుమారుగా 9000 జాబ్స్ కలవు వీటిని కొత్త జిల్లాల ప్రతి పదికన జారీ చేసారు 95;5 రిజరేషన్ ప్రకారం వీటిని జారీ చేసారు
- అయితే వీటికి సంభందించిన అన్ని జిల్లా ల మొదటి లిస్ట్ రిలీస్ చేసారు తరువాత ఆయా జిల్లాల లో ఖాళీల ప్రకారం మిగితా జాబితాను ఇస్తున్నారు
- ఇవి 3 years కాంట్రక్టు పద్దతి లో చేయాలి తరువాత వీటిని రెగ్యులర్ చేసారు
- దీనికి మొదట పేపర్1 పేపర్ 2 పరీక్షా లు నిర్వహించారు పేపర్ 1 మొత్తం 100 మర్క్స్ కి మరియు పేపర్ 2 100 మర్క్స్ కి పెట్టారు
- దీనిలో నెగిటివ్ మర్క్స్ విధానము కూడా ఉంది ప్రతి తప్పు జవాబుకు .33 మర్క్స్ తీసి వేస్తరు. రెండు పేపర్స్ లో అచ్చిన మర్క్స్ ఆధారంగా మెరిట్ జాబితాను పెడుతారు
- దీనికి తెలంగాణ లో వున్నా అన్ని జిల్లా వారు అప్లై చేసువచ్చు ఇది ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి
ముఖ్యమైన సూచనలు
- ఈ లిస్టులు అన్నిం జిల్లాలో విడుదల కాలేదు
- ఆయా జిల్లాలో ఖాళీల ఆధారంగా అక్కడ జిల్లాలో ఉన్న డీపీఓ లు వీటిని పిలుస్తున్నారు
- పరీక్షా లో వచ్చిన మర్క్స్ ఆధారంగా నే వీటిని నింపుతున్నారు
- వీటి యొక్క ఫలితాలు వెబ్సైటు లో కాకుండా ఆయా జిల్లలో పెడుతున్నారు
Click here to download 4th list of wanaparthi
Click here to download 4th list suryapet
Click here to download JPS 3rd List of నల్గొండ, మహబూబ్నగర్ ,WGL సూర్యాపేట, కరీంనగర్
Click here to download jps 4th List