MOIL ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ 2020
- MOIL Limited (formerly known as Manganese Ore India Limited) నుండి నోటిఫికేషన్ జారీ చేసారు
- ఇవి కేంద్ర ప్రభుత్వ జాబ్స్ వీటికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రాత పరీక్షా ద్యారా ఎంపిక విధానం ఉంటుంది .
- పరీక్ష లో మెరిట్ వచ్చిన వారిని జాబ్స్ కు సెలెక్ట్ చేస్తరు ఇంటికి రైజర్వేషన్ వర్తింపు ఉండును
4. SELECTION PROCESS
- దీనికి మొదట కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష ఉండును దీనిలో వచ్చిన మర్క్స్ ఆధారంగా ఇంటర్వ్యూ కు పిలుస్తరు
- రాత పరీక్షా మరియు ఇంటర్వ్యూ లో వచ్చిన మర్క్స్ ఆధారంగా జాబ్ ఇవ్వడం జరుగును
- దీనికి అందరూ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి
- 90 నిమిషాలు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు 85 మార్కులు కలిగి ఉంటుంది , వీటిలో 20 మార్కులకు జనరల్ నాలెడ్జ్ / రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ 20 కిమార్కులు మరియు సబ్జెక్ట్ నాలెడ్జ్ 45 మార్కులకు ఉంటుంది. ప్రశ్నపత్రం లభ్యమవుతుంది
TEST CITIES:
- కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ కోసం బెంగళూరు, Delhi ిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, హైదరాబాద్, పూణే & నాగ్‌పూర్‌లో జరుగుతుంది. అభ్యర్థులు వారి ప్రాధాన్యత ప్రకారం జాబితా నుండి రెండు టెస్ట్ సిటీలను ఎంచుకోవచ్చు
- ఈ నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి వివరాలతో కూడిన పిడిఎఫ్ ను కింద ఒక లింక్ రూపం లో ఇచ్చాము చూసి డౌన్లోడ్ చేసుకోగలరు
- నోటిఫికేషన్ PDF ని డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి