తెలంగాణ బస్తి దవాఖాన నోటిఫికేషన్
తెలంగాణ లో 1050 పోస్టులకు నోటిఫికేషన్ తెలంగాణ లో బస్తి దవాఖాన లో నోటిఫికేషన్ వెలుబడినది . మొత్తం 1050 పోస్టులతో ఈ నోటిఫికేషన్ వెలుబడినది దీనిలో మొదటగా హైద్రాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలోని 152 ఖాళీలను నింపుతున్నారు తరువాత దశలవారీగా మిగితా జిల్లాలలో నింపుతారు వీటికి సంబదించిన లింక్ ను కింద ఇచ్చాను చుడండి వయస్సు కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 34 సంవత్సరాలు నిబంధనల ప్రకారంగరిష్టవయోపరిమితిని ఉండును ,మరియు ఎస్టీలు …