January 2020 IMP Current Affairs
2020 ముఖ్యమైన కరెంట్ అప్ఫైర్స్ BCCI అవార్డ్స్ 2019 ఈ బీసీసీఐ (BOARD OF CONTROL FOR CRICKECT IN INDIA) అవార్డ్స్ ప్రతి year క్రికెట్ రంగంలో ఇస్తారు .క్రికెట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డ్స్ ఇస్తారు.ఇవి మొదటిసారి 2006-07 year లో ఇచ్చారు.. 2019 -20 విజేతలు CK నాయుడు life time achieve award –కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రతిష్టాత్మక పాలి ఉమిగర్ అవార్డ్—-జస్ప్రీత్ బూమ్ర్ బీసీసీఐ లైఫ్ టైం …