POSTAL GDS NOTIFICATION 2020
- ఇండియన్ పోస్టల్ వెస్ట్ బెంగాల్ సర్కిల్ 2 కు సంబందించిన బీపీఎం మరియు ఏబీపీఎం పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసారు
- దీనికి దేశం లో అన్ని రాష్టాల వారు అప్లై చేసుకోవచ్చు
- ఎటువంటి పరీక్షా పెట్టకుండా కేవలం 10 వ తరగతి లో వచ్చిన మర్క్స్ మెరిట్ అధ్దారంగా ఈ జాబ్స్ కు సెలెక్ట్ చేసారు
- ఈ నోటిఫికేషన్ పిడిఎఫ్ ను కింద లింక్ రూపంలో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు.
- మరొక ముఖ్య విషయం జాబ్ వచ్చిన తరువాత బెస్ట్ బెంగాల్ వెళ్లి జాబ్ చేయాలి మరియు అక్కడి లోకల్ భాషా కూడా మనకు తెలవాలి .
- 2years తరువాత తమ సంత రాష్టాలకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మరియు ఏ జాబ్ లో కేవలం రోజు 4 గంటల పని మాత్రమే ఉండును
ముఖ్యమైన సూచనలు
- ఈ పోస్టులకు అందరూ ఆన్లైన్ విధానములో అప్లై చేసుకోవాలి
- ఈ పోస్టులు అన్ని కేంద్ర ప్రభుత్య ఉద్యోగాలు కనుక దేశం లో వున్నా అన్ని రాష్టాల వాళ్లకు దీనికి అప్లై చేసుకోవచ్చు
- దీనికి అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసే అప్పుడు 5 పోస్టింగ్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాలి
- వీటి యొక్క ఎంపిక విధానం కేవలం 10 వ తరగతి లో వచ్చిన మర్క్స్ ఆధారంగా జాబ్ ఇవ్వడం జరుగును
- ఏ జాబ్ వచ్చిన అభ్యర్థులు అదే గ్రామం లో ఉండలి మరియు అక్కడి ప్రాంతీయ భాష రావాలి
- దీనికి అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు మాత్రమే
- ఈ నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి వివరాలతో కూడిన పిడిఎఫ్ ను కింద ఒక లింక్ రూపం లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు