RBU Notification 2020

RABINDRA BHARATI UNIVERSITY2020

  • రవీంద్ర భారతి యూనివర్సిటీ నుండి పలు రకాల పోస్టులకు నోటిఫికేషన్ వెలుబడినది
  • ఈ యూనివర్సిటీ కోల్కత లో కలదు దీనికి అన్ని రాష్టాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంటర్ డిగ్రీ అర్హత తో జాబ్స్ కలవు దీని కి సంబదించిన నోటిఫికేషన్ పిడిఎఫ్ ను కింద లింక్ రూపం లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు

ముఖ్యమైన సూచనలు

Written examination is conducted on selection of eligible candidates Interview.

  1. The recruitment examination isbe conducted in two stages
  2. Stage – I: Written examination (MCQ based): Full marks – 70.
  3. Stage – II: Interview the candidates qualified at written examination Marks – 30.
  • స్టేజి 1 రాత  పరీక్షలో వచ్చిన మర్క్స్ ఆదరంగా స్టేజి 2 కి పిలుస్తారు
  • స్టేజి 1 లో 70 మర్క్స్ ఉండును  స్టేజి 2 30 మర్క్స్ కు ఉండును  ఈ  రెండు స్టేజెస్ లో మొత్తం కలిపి 100 మర్క్స్ ఉండును
  • ఈ  100 మర్క్స్ లో మెరిట్ వచ్చిన వాళ్లకు జాబ్స్ ఇవ్వడం జరిగెను
  • ఏ జాబ్ వచ్చిన తరువాత అభ్యర్థులు మొదట గ వెస్ట్ బెంగాల్ లో జాబ్ చేయవలిసి ఉండును  తరువాత ట్రాన్సర్ విధానములో మన సొంత రాష్టం కు రావచ్చు

ముఖ్యమైన తేదీలు

  • అప్లికేషన్ ప్రారంభం అగు తేదీ 15/02/2020 .ఇవి ఆన్లైన్ ద్యారా అందరూ అప్లై చేసుకోగలరు దీనికి ముగింపు తేదీ 06/02/2020వరకు వుండును
  • ఏ నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి వివరాలతో కూడిన పిడిఎఫ్ ను కింద ఒక లింక్ రూపం లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు

Click here to download Notification PDF

  • దీనికి సంబందించిన oficial  వెబ్సైటు కోసం ఇక్కడ చుడండి

Click here for official Website

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *