SSC phase VIII NOTIFICATION 2020
- ssc స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుండి ఒక భారీ నోటిఫికేషన్ జారీ చేశారు
- ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వీటికి దేశం లో వున్నా అన్ని రాష్ట్రాల వాళ్ళ అప్లై చేసుకోవచ్చు .
- సుమారుగా 1400 జాబ్స్ తో ఈ నోటిఫికేషన్ వెలుబడింది అర్హత గల అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోగలరు
- దీనిలో 10th ఇంటర్ మరియు డిగ్రీ తో అర్హత తో జాబ్స్ కలవు .
- ఈ నోటిఫికేషన్ పిడిఎఫ్ ను కింద ఒక లింక్ రూపం లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు
ముఖ్యమైన తేదీలు
1.ప్రారంభ తేదీ : 21-02-2020 to 20-03-2020
2.చివరి తేదీ : 20-03-2020 (up to 23.59 PM)
3.online fee paymen చివరి తేదీ t: 23-03-2020 (23.59 PM)
4.చలానా తీయవలసిన చివరి తేదీ : 23-03-2020 (23.59 PM)
5.పరీక్షా తేదీ 10-06-2020 to 12-06-2020
Application Fee
- పరీక్ష కు చెల్లించవలసిన ఫీజు: రూ. 100 / – (రూపాయలు వంద మాత్రమే).ఇవి వీసా, మాస్టర్ కార్డ్, ఉపయోగించి భీమ్ యుపిఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు.
- మహిళా అభ్యర్థులు, మరియు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగకు చెందిన అభ్యర్థులు(ఎస్టీ), వికలాంగులు (పిడబ్ల్యుడి), మాజీ సైనికులు (ఇఎస్ఎం) రిజర్వేషన్‌కు అర్హులుఫీజు చెల్లింపు నుండి మినహాయించబడతాయి.
- దీనికి సంబందించిన పూర్తి వివరాలతో కూడిన పూర్తి పిడిఎఫ్ ను కింద ఒక లింక్ రూపం లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు
Click here for Notification Pdf